ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొదటి విడత ఎన్నికల్లో ప్రచారం నిన్న సాయంత్రం ముగిసిన విషయం తెలిసిందే. మొదటి విడత ఎన్నికకు ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉండటంతో అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు నగదు, మద్యం పంపిణీ పై పూర్తి దృష్టి సారించారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు రాత్రంతా పంపిణీ ఏర్పాట్లలో బిజీగా మారారు. మీ గ్రామంలో ఎలా ఉంది కామెంట్ చేయండి.