KNR: జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నగర కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో సుడా ఛైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి డివిజన్ల అధ్యక్షులకు, ఇంఛార్జ్‌లకు నగర కాంగ్రెస్ నాయకులకు పలు విషయాలపై దిశానిర్దేశం చేశారు. కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఇంటింటికి సంక్షేమ పథకాలను తీసుకెళ్లాం అని పిలుపునిచ్చారు.