NGKL: మాట్రీమోనీ యాప్, వెబ్సైట్లలో జరిగే మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ హెచ్చరించారు. ఎవరిని నమ్మి డబ్బులు ఇవ్వొద్దని, గుర్తు తెలియని వారి మాటలు విని పెట్టుబడులు పెట్టొద్దని సూచించారు. సైబర్ నేరాల పట్ల ఎల్లప్పుడూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు.