KNR: రేకుర్తిలోని ఢిల్లీ డిఫెన్స్ అకాడమీలో ఈనెల 15న జిల్లా పాఠశాలల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో జిల్లాస్థాయి అండర్ 17 బాలబాలికల వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా పాఠశాలల క్రీడా సమాఖ్య కార్యదర్శి భాషబోయిన వేణు గోపాల్ తెలిపారు. పోటీల్లో పాల్గొనే విద్యార్థులు మండల ఎస్జీఎఫ్ కార్యదర్శి, ఎంఈవోలతో సతకం చేసిన ఎంట్రీఫారం తీసుకొని రావాలని అన్నారు.