NZB: తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వమే కారణమని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. NZB నగరంలోని రూరల్ క్యాంప్ కార్యాలయంలో మంత్రి ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి సరిపడినంత యూరియా పంపకుండా కేంద్రం తాత్సారం చేస్తోందన్నారు.