TPT: చంద్రగిరిలో నిర్మిస్తున్న కైలాస దానంకు విశ్రాంతి ఉద్యోగుల సంఘం ముందుకు వచ్చింది. కొత్తపేటలోని విశ్రాంతి ఉద్యోగుల సంఘం కైలాస దామం నిర్మాణం, అభివృద్ధికి ముందుకు వచ్చి రూ.2.16 లక్షలను ప్రకటించారు. దీంతో స్థానిక ఎమ్మెల్యే నాని, గోవింద దామ ఛైర్మన్ రమేష్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. విశ్రాంత ఉద్యోగులు చెక్కును గోవింద దామ రమేష్ రెడ్డికి అందజేశారు.