W.G: నేపాల్ అల్లర్లలో చిక్కుకున్న తెలుగు ప్రజలను సురక్షితంగా తీసుకురావడంలో కృషి చేసిన మంత్రి లోకేష్‌కి టీడీపీ జిల్లా అధ్యక్షులు, ఏఐసీసీ ఛైర్మన్ మంతెన రామరాజు ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో లోకేష్ 270 మందిని సురక్షితంగా వెనక్కి తీసుకురాగలిగారని ఆయన ప్రశంసించారు. గతంలో గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న వారిని కూడా లోకేష్ ఆదుకున్నారని గుర్తు చేశారు