MLG: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించలేదు.తాజాగా విడుదల చేసిన 2026ఏడాది సెలవుల జాబితాలో రాష్ట్ర పండుగను చేర్చలేదు. ఇది ముమ్మాటికీ మేడారం పట్ల సర్కారు నిర్లక్ష్య మేననే విమర్శలు వస్తున్నాయి. జాతీయ పండుగ హోదా కోసం కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్న పాలకులు సొంత రాష్ట్రంలో జరుగుతున్న జాతరకు సెలవులు ఇవ్వకపోవడం ఏమిటని భక్తులు ప్రశ్నిస్తునారు.