MDCL: టెంపుల్ అల్వాల్లో ఏప్రిల్ 12న జరగనున్న హిందూ సమ్మేళన కార్యక్రమం ఏర్పాట్లపై సోమవారం వాసవి ఎంక్లేవ్ కమ్యూనిటీ హాల్లో సమావేశం జరిగింది. సుమారు 20 కాలనీల ప్రతినిధులు పాల్గొని హిందూ ఐక్యత, సనాతన ధర్మ పరిరక్షణపై చర్చించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు భారీగా హాజరుకావాలని సమితి అధ్యక్షులు బండపల్లి శివ శరణప్ప పిలుపునిచ్చారు.