WGL: వరంగల్ 42వ, 38వ డివిజన్లలో ఇవాళ తడి–పొడి చెత్త వేరు చేసేలా అవగాహన ర్యాలీ నిర్వహించారు. మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ప్రజలకు చెత్తను వేరుగా ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, ఆరోగ్య అధికారులు, ఆస్కి ప్రతినిధులు పాల్గొన్నారు.