టీమిండియాకు టాస్ అస్సలు కలిసిరావట్లేదు. వన్డేల్లో వరుసగా 20వ సారి టాస్ ఓడిపోయి మనోళ్లు చెత్త రికార్డ్ మూటగట్టుకున్నారు. ఇక ప్లేయింగ్ 11 విషయానికొస్తే.. రోహిత్, విరాట్, జైశ్వాల్, గైక్వాడ్, రాహుల్, జడేజా, సుందర్, కుల్దీప్, అర్ష్దీప్, హర్షిత్ రాణా, ప్రసిద్ద్ కృష్ణ జట్టులో ఉన్నారు. టాస్ పోయినా మ్యాచ్ కొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.