BDK: తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికలు జనవరి 30న జరగనున్నాయి. బార్ కౌన్సిల్ సభ్యునిగా పోటీ చేస్తున్న ఉమామహేశ్వరరావు ఈరోజు ఇల్లెందు కోర్టుకు విచ్చేసి బార్ అసోసియేషన్ సభ్యులను కలిశారు. వారు మాట్లాడుతూ.. జరగబోయే ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.