BDK: కరకగూడెం మండలం అనంతారం గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తూరు గ్రామానికి చెందిన ఇర్ప గీతా అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె చికిత్స ఖర్చుల నిమిత్తం రూ. 5.3,00,000 LOC చెక్కును ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఇవాళ మంజూరు చేయించారు. దీంతో గీత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలియజేశారు.