MNCL: శ్రీరాంపూర్‌లోని హనుమాన్ నగర్లో పాము కాటుతో ఆవు మృతి చెందిన ఘటన శనివారం జరిగింది. దూడతో కలిసి వస్తూ ఒక్కసారిగా ఆవు రోడ్డుపై పడి మరణించింది. వెంటనే స్థానిక కార్పొరేటర్ శ్రీనివాస్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌కు సమాచారం అందించగా.. జేసీబీ ద్వారా ఆవును తరలించి అంత్యక్రియలు చేశారు.