KMR: జిల్లా లోమడూ మండలాల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులను సస్పెండ్ చేస్తూ.. రాష్ట్ర కార్యదర్శి వినూత్న రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. యూత్ కాంగ్రెస్ నిబంధనలకు అనుగుణంగా పనిచేయకపోవడం వల్ల వారిని సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వర్ని మండల అధ్యక్షుడు హర్షవర్ధన్, చందూర్ మండలాధ్యక్షుడు సాయి సుమన్, బాన్సువాడ అధ్యక్షుడు భాను గౌడ్‌ను సస్పెండ్ చేశారు.