SRCL: విద్యార్థులు పాఠ్యాంశాలపై ప్రయోగాలు చేయాలని సిరిసిల్ల ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు. సిరిసిల్లలోని గీతా నగర్ జిల్లా పరిషత్ పాఠశాలలో జిల్లాస్థాయి ఇన్స్పైర్, విద్య వైజ్ఞానిక ప్రదర్శనలో శుక్రవారం ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు తరగతి గదిలో నేర్చుకున్న పాఠ్యాంశాలపై ప్రయోగాలు చేయాలని సూచించారు.