MDK: నర్సాపూర్ నియోజకవర్గంలో ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా తగ్గుతున్నాయి. వాతావరణ శాఖ లెక్కల ప్రకారం నర్సాపూర్‌లో బుధవారం ఉదయం 21. 2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గాలిలో తేమశాతం 84. 1%గా ఉంది. ఉదయం వేళలో చలి గాలులతో వాహనదారులు, పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.