NLG: జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక విషయంలో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం స్పష్టం చేశారు. సోమవారం నకిరేకల్‌లో డీసీసీ అధ్యక్ష పదవి ఎంపిక కార్యక్రమంలో ఏఐసీసీ మాజీ జనరల్ సెక్రటరీ బిశ్వరాజన్ మహంతి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తో కలిసి పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గానికి ప్రాతినిధ్యం ఇవ్వాలని అభ్యర్థించారు