WGL: రాయపర్తి మండలంలోని జయరాం తండా(K) సర్పంచ్‌గా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిని లావుడ్యా శిల్ప నరేశ్ నాయక్ 114 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. గ్రామంలోని 8 వార్డు స్థానాల్లో 5 వార్డు సభ్యుల స్థానాలు బీఆర్ఎస్ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా.. ఎన్నికలు జరిగిన 3 స్థానాల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించారు. గ్రామ పంచాయతీ పరిధిలోని తండాల్లో సంబరాలు జరుపుకుంటున్నారు.