KNR: తిమ్మాపూర్ మండలం పోరండ్ల గ్రామంలో 79 ఏళ్ల వృద్ధుడు తుడిచెర్ల ఇస్తారి వార్డు మెంబర్ స్థానంలో పోటీ చేస్తున్నారు. 40 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత 1985లో గ్రామపంచాయతీ వార్డ్ మెంబర్గా గెలుపొందారు. తిరిగి 2025లో గ్రామస్థుల కోరిక మేరకు వార్డు మెంబర్గా పోటీ చేస్తున్నారు.