AP: జీరో ఎర్రర్ రెవన్యూ వ్యవస్థ ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. స్టాంప్ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ఈ ఏడాది రూ.10,169 కోట్ల ఆదాయం ఆర్జించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పాస్పోర్టు కార్యాలయాలల్లా రిజిస్ట్రేషన్ ఆఫీస్లను తీసుకురావాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని తెలిపారు. వెబ్ ల్యాండ్లోని మార్పులు ఆన్లైన్లో ఉంటాయన్నారు.