TG: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ముగింపు వేడుకలో భారీ డ్రోన్ షో ఆకట్టుకుంది. తెలంగాణ రైజింగ్-2047 లక్ష్యాలు వివరించే థీమ్‌లతో డ్రోన్ షో నిర్వహించారు. గిన్నిస్ బుక్ రికార్డు సాధించేలా 3 వేల డ్రోన్లతో ప్రత్యేక ప్రదర్శన చేశారు.
Tags :