ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి జియోహాట్‌స్టార్ 18 కొత్త ప్రాజెక్టులతో సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టులలో ‘ఫార్మా’, ‘కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 3’, ‘కజిన్స్ అండ్ కల్యాణమ్స్’, ‘అనాలీ’, ‘రాస్లిన్’, ‘1000 బేబీస్ సీజన్ 2’, ‘విక్రమ్ ఆన్ డ్యూటీ’, ‘వరమ్’, ‘బ్యాచ్‌మేట్స్’, ‘సేవ్ ది టైగర్స్ సీజన్ 3’ వంటివి త్వరలోనే స్ట్రీమింగ్కు అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించింది.