TG: తెలంగాణ రైజింగ్ విజన్ -2047 డాక్యుమెంట్లో గేమ్ ఛేంజర్ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చారు. ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవం, డ్రై పోర్ట్, గ్రీన్ ఫీల్డ్ హైవే, RRR, రింగురైలు, బుల్లెట్ రైలు, ప్రపంచపెట్టుబడులకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేశారు. వాతావరణ మార్పుల వల్ల నష్టాలను తగ్గించడం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతపై దృష్టి, సాంస్కృతిక వారసత్వం, కళలను పొందుపరిచారు.