HYD: తెలంగాణలో పరిపాలన అస్తవ్యస్తంగా మారిందని బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎన్.గౌతంరావు ఆరోపించారు. బర్కత్‌పురలోని BJP నగర కార్యాలయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ చార్జ్‌షీట్‌ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారం చేపట్టి ఏడాదే అయినా అది పూర్తి ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటుందని విమర్శించారు.