KMM: ముదిగొండ మండలం మల్లన్నపాలెం గ్రామంలో ముదిగొండ PACS అధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు, డీసీసీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్‌తో కలిసి ప్రారంభించారు. ధాన్యం దిగుబడి ఎలా ఉంది అని రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతుల ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు.