SDPT: ఈనెల 25వ తేదీ నుంచి 28వ తేదీ వరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలో డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ స్టేడియం కరీంనగర్లో నిర్వహిస్తున్న 72వ సీనియర్ పురుషుల రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు హుస్నాబాద్ ప్రాంతానికి చెందిన మోలుగురి రాకేష్, కోయిలకరి శ్రీశైలం, బైరి అఖిల్, గుళ్ళ రణిల్, మణికంఠ ఎంపికైనట్లు కోచ్ మడక కృష్ణ తెలియజేశారు.