MHBD: కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో ప్రజలను మోసం చేసిందని డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ ఆరోపించారు. మరిపెడ మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన BRS కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలని, మెజార్టీ స్థానాల్లో BRS అభ్యర్థులను గెలిపించాలని కోరారు.