HYDలో గాలిని నాణ్యత, పొల్యూషన్ వివరాలపై ప్రజల్లో అనుమానం వ్యక్తం అవుతుంది. GOOGLE సహా థర్డ్ పార్టీ సంస్థలు AQI( గాలి నాణ్యత సూచి) 162 పైగా చూపిస్తుండగా, CPCB(సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్) 103 మోడరేట్ స్థాయిలో ఉన్నట్లు తెలుపుతుంది. ఒక్కో రోజు చాలా వ్యత్యాసం ఉండటంతో ఏది నమ్మాలో..? ఏది నమ్మొద్దో..? తెలియని పరిస్థితి ఉందంటున్నారు.