PDPL: ప్రమాదాలు ఒక సామాజిక సమస్యగా మారాయని, వీటిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్లో ఆదివారం PDPL- MNCL జిల్లాల పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం నేరాలు కొత్త రూపాలు దాల్చుతున్నాయని, నేరస్తులు టెక్నాలజీని వినియోగించుకొని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు.