SDPT: పోలీస్ కమిషనరేట్ పరిధిలో జాతీయ మెగా లోక్ అదాలత్ సందర్భంగా మొత్తం 4018 కేసులు పరిష్కరించబడ్డాయి. ఇందులో IPC కేసులు 635, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన డ్రంక్ అండ్ డ్రైవ్, MV Act కేసులు 2854, పెట్టి కేసులు 425 పరిష్కరించబడ్డాయి. అదనంగా 104 సైబర్ కేసులు పరిష్కరించి బాధితులకు రూ.26,25,000/- రిఫండ్ చేశారని సీపీ అనురాధ తెలిపారు.