JN: జిల్లా కేంద్రంలో వివిధ చర్చిల సంఘ సభ్యులు, ఒక్కటిగా చేరి ప్రెస్టన్ గ్రౌండ్స్‌లో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక చర్చిల సమూహ నాయకత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జనగామ పట్టణం నలుమూలల నుంచి సుమారు 2,000 మంది హాజరయ్యారు.
Tags :