NRML: గత కొన్ని రోజుల నుండి కురిసిన భారీ వర్షాలతో నర్సాపూర్ జి మండలంలోని కుస్లి- అంజలి తాండ రోడ్డు ప్రమాదకరంగా మారింది. రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడడంతో వాహన ధరలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఏ వైపున ప్రమాదాలు ముంచుకు వస్తాయో అని బిక్కిబిక్కుమంటున్నారు. అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేయించాలని గ్రామస్తులు శుక్రవారం ఓ ప్రకటనలో కోరారు.