MDK: మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం ఎలక్ట్రీషియన్, సోలార్ ఫిట్టింగ్, బ్యూటీషియన్ కోర్సుల్లో ఇవాళ ఉచిత శిక్షణకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు ప్రిన్సిపల్ హుస్సేన్ తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణులై 18-35 ఏళ్ల లోపు ఉన్న నిరుద్యోగులు అర్హులన్నారు. ఆసక్తి గల వారు ఉదయం 10 గంటలకు కళాశాలలో హాజరు కావాలని కోరారు.