KNR: భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో భగత్ సింగ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు . కరీంనగర్లోని భగత్ నగర్ చౌరస్తా వద్ద భగత్ సింగ్ వేడుకలకు బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి హాజరయ్యారు. గంగాడి కృష్ణారెడ్డి స్థానిక బీజేపీ శ్రేణులతో కలిసి భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.