వరంగల్ బట్టల బజార్లో పెద్దబ్రాండ్ల పేరుతో నకిలీ వస్త్రాలు విక్రయిస్తున్నట్లు వెలుగులోకి రావడంతో ఆదివారం ఢిల్లీ పోలీసులు తనిఖీలు చేపట్టారు. హోల్సేల్ బట్టల షాపుల పేరుతో డూప్లికేట్ బ్రాండ్లు అమ్ముతున్న వ్యాపారులపై, హైకోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీ పోలీసు బృందం అడ్వకేట్లతో కలిసి వరంగల్ పోలీసుల సంయుక్తంగా దాడులు నిర్వహించి నకిలీ బట్టలను పట్టుకున్నట్లు సమాచారం.