NGKL: పదర మండలం వంకేశ్వరం గ్రామంలో శుక్రవారం ఓ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివాసులకు పండ్ల మొక్కలు, సోలార్, బోర్లను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా సంస్థ ప్రతినిధులు రాజేష్ మాట్లాడుతూ.. ఆదివాసుల అభివృద్ధి కోసం పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనంద్, గ్రామ నాయకులు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.