NRPT: దొంగతనాల నివారణలక్ష్యంగా పాత నేరస్తులను గుర్తించడానికి నారాయణపేట జిల్లా మక్తల్ బ్లూ కోర్ట్స్ పోలీసులు ఆదివారం ప్రత్యేకతనిఖీలు నిర్వహించారు. బస్టాండు, ప్రధానచౌరస్తాలలో ఫింగర్ ప్రింట్స్ డివైస్‌తో తనిఖీలు చేశారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులవేలిముద్రలు సేకరించిక్రిమినల్ నెరస్థులతో సరిపోల్చారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన సమాచారం ఇవ్వాలన్నారు.