SDPT: చిన్నకోడూరు మండలం గోనెపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో1992 – 93లో పదవ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం ఒక చోట చేరారు. ఒకరినొకరు అప్యాయంగా పలకరించుకొని నాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. ఆటపాటలతో ఉదయం నుంచి సాయంత్రం వరకు సరదాగా గడిపారు.