VKB: పెళ్లి పేరుతో మోసాలు జరుగుతున్నాయని అలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని వికారాబాద్ జిల్లా సైబర్ సెక్యూరిటీ టీం ప్రకటన విడుదల చేసింది. మోసగాళ్లు పెళ్లి పేరుతో పెళ్లి సంబంధాలు, ఆన్లైన్ పెట్టుబడుల పేరుతో మోసాలు జరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్ల వలలో పడకండి. మోసం గమనించిన వెంటనే 1930కి కాల్ చేయండి, cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలన్నారు.