కాకినాడ: జగ్గంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మారోతి శివ గణేష్ ఆధ్వర్యంలో ‘ఓట్ చోర్ గద్దే చోడ్’ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీడబ్ల్యూ సీ సభ్యులు ఎంఎం పల్లవరాజు పాల్గొని కాంప్లెక్స్ చుట్టు ప్రక్కల ఉన్న వ్యాపారస్తులకు తోపుడుబండ్ల వ్యాపారస్తులకు ‘ఓట్ చోర్-గెద్దే చోడ్’ గూర్చి వివరించారు. అనంతరం సంతకాలు సేకరణ చేపట్టారు.