SRD: చుక్కల మందుకు చక్కని స్పందన చిన్నారుల తల్లిదండ్రుల నుంచి వస్తుందని రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నగేష్ అన్నారు. ఆదివారం శ్రీనివాస నగర్ కాలనీలోని ప్రైమరీ హెల్త్ సెంటర్లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.