PDPL: మంథని మండలం గుంజపడుగుకు చెందిన ఉదరి సాహిత్య అండర్-12 సైక్లింగ్ టోర్నీలో సత్తా చాటుతున్నారు. ఇటీవల 2025-26 రాష్ట్రస్థాయి ఖేలో ఇండియా సైక్లింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్తో మెరిసారు. నవంబర్ 2న ఒరిస్సాలో జరుగనున్న అండర్-12 జాతీయ స్థాయి పోటీల్లో సాహిత్య పాల్గొననున్నారు.