KDP: మైదుకూరు ఆర్టీసీ డిపో అధికారుల నిర్వాకం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్గో సేవల కారణంగా రైతులకు సమస్యలు ఎదురవుతున్నాయని వాపోతున్నారు. ఆర్టీసీ అధికారుల సంస్థకు చెందిన స్థలాలను ప్రైవేటు వారికి కట్ట పెట్టడం కారణంగా ఈ సమస్య ఎదురవుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. రైతుల ద్వారా రూ. 80 వేల వరకు సంస్థకు ఆదాయం ఉందంటున్నారు.