RR: మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ప్రజాహితం పర్యావరణ పరిరక్షణ సమితి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం బీడీఎల్ రోడ్డు నుంచి నేడు 2కే రన్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.