ఆస్కార్ విన్నర్ నటి డయాన్ కీటన్(79) కన్నుముశారు. కాలిఫోర్నియాలోని నివాసంలో ఆమె చనిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అయితే ఆమె మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రముఖ హాలీవుడ్ మూవీ ‘ది గాడ్ ఫాదర్'(1972) చిత్రంలో ‘కే ఆడమ్స్’ పాత్రతో డయాన్ చాలా ఫేమస్ అయ్యారు. ‘ఆనీ హాల్'(1977) మూవీలో నటనకుగాను ఆమె ఆస్కార్ అందుకున్నారు.