E.G: మంత్రి ఎస్. సవిత ఆదివారం రాజమండ్రిలో పర్యటించనున్నారు. కలెక్టర్ కార్యాలయం ప్రకటన ప్రకారం, ఆమె ఉదయం 10.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.30 గంటలకు రాజమండ్రి చేరుకుంటారు. అనంతరం నగరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొని రాత్రి 8 గంటలకు తిరిగి తాడేపల్లికి బయలుదేరుతారు.