SRD: 0 నుంచి 5 ఏళ్లలోపు ఉన్న పిల్లలందరికీ పోలియో చుక్కల మందు తప్పనిసరి వేయించాలని కల్హేర్ మండలం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జేబా షాహేమిన్ తెలిపారు. ఆదివారం స్థానిక ఆస్పత్రిలో చుక్కల మందు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈరోజు డ్రాప్స్ వేయించని వారు రేపు, ఎల్లుండి డోర్ టు డోర్ పర్యవేక్షించనున్న సిబ్బంది చుక్కల మందు వేస్తారని చెప్పారు.