సూడాన్ దర్ఫూర్ నగరంలోని శరణార్థి శిబిరంపై పారామిలిటరీ దళాలు దాడులు జరిపాయి. దాడుల్లో 18 మంది చిన్నారులు సహా 53 మంది ప్రాణాలు కోల్పోయారు. దర్ఫూర్లోని అల్ అర్ఖామ్ హోమ్ అనే శరణార్థి శిబిరంపై దళాలు దాడి జరిపి విధ్వంసం సృష్టించినట్లు వైద్యుల బృందం ప్రకటించింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.