SRPT: అక్రమంగా ఇసుకను తీసుకువచ్చి విక్రయిస్తుండగా ఇసుక లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నాను. పోలీస్లు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం ఇసుక రీచ్ నుంచి లారీ గరిడేపల్లికి శుక్రవారం సాయంత్రం వచ్చింది. గరిడేపల్లిలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక అమ్ముతుండగా పట్టుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.